26, నవంబర్ 2009, గురువారం

సత్యాన్వేషణ

కల్పన ఈమె వయసు ఇప్పుడు ముప్పై ఐదు గతం లో ఈ ఏరియాలో కాల్ గర్ల్ గా ఉండేది . ప్రస్తుతం తన ఆర్ధిక పరిస్తితి మరియు తన బర్త ఆరోగ్య పరిస్తితి బాగుపడటం తో కాల్ గర్ల్ వృత్తిని పూర్తిగా వదిలేసి పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ బర్తతో కొత్త జీవితం గడుపుతుంది అలాంటి కల్పన ఒంటరిగా షాపింగ్ కి ఆటోలో వచ్చింది . షాపింగ్ ఏరియా లో ఉన్నకొందరు వీధి రౌడీలు కల్పనని షాపింగ్ లోకి వెళ్ళటం చూచారు కల్పన ని చూడగానే వీదిరౌడీలు ఒకరితో ఒకరు రేయ్ చాలా కాలం తరువాత కల్పనా అంటి ఈ ఏరియాలో కనిపించిన్దిరా చాలాకాలం తరువాత కనిపించేసరికో లేక కల్పన కొంచం బొద్దుగా అవటం మూలంగానో తెలియదు కాని ఈరోజు చాల అందం గా ఉంది రా , ఈరోజు ఎలాగైనా కల్పనతో ఎంజాయ్ చేయాలిరా అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు . కల్పన షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళటానికి ఆటోకోసం వెయిట్ చేస్తుంది . వీధి రౌడీలు కల్పన వధకు వచ్చి డబ్బులు ఇస్తాం ఈ రోజు మాతో గడపాలి అని అడిగారు .
కల్పన :- నేను ఆ కాల్ గర్ల్ వృత్తిని మానేసి చాలాకాలం అయింది నా బర్తతో కొత్త
జీవితం గడుపుతున్నాను నన్ను వదిలి పెట్టండి అని ప్రాధేయ పడుతుంది అయినా ఆ వీధి రౌడీలు కల్పన ని వదలటం లేదు ఆటోని పిలిచి అందులోకి వెక్కిన్చబోయారు కల్పన ఒకవీది రౌడీని సెంటర్ పాయింట్ లో కాలుతో తన్ని వారివద్దనుండి తప్పించుకుంటూ ఆ ఏరియాలో ఉన్న పిజ్జా కార్నర్ వద్దకు వచ్చి పాయింట్ వద్ద ఉన్న మగాళ్ళకి రెండు చేతులు జోడించి ఆ వీధి రౌడీలు బారి నుంచి నన్ను కాపాడండి అంటుంది అక్కడ వున్నా వారు అందరు కల్పన వైపే చూస్తున్నారు . అక్కడ ఉన్న చాల మంది మాగాల్లకు కల్పన గత జీవితం తెలుసు అందుకే కార్నర్ వద్ద ఉన్న మగాళ్ళలో ఒక వ్యక్తి నిన్ను చూచి మాగాళ్ళం మేము బయపడాలి నీవు బయపడటం ఏమిటి , మాతో మజాకలు ఆడుతున్నావా అని వెటకారంగా అన్నాడు . కల్పన అవి పాట రోజులు కాల్ గర్ల్ వృత్తిని మానేసి చాలాకాలం అయింది నా బర్తతో కొత్త జీవితం గడుపుతున్నాను

23, నవంబర్ 2009, సోమవారం

పవన్ కళ్యాణ్ [ఐ .ఎ. ఎస్ ]

పవన్ కళ్యాణ్ [ఐ. ఎ. ఎస్
కళ్యాణ్ జాతీయ స్థాయిలో సివిల్స్ లో సెకండ్ ర్యాంక్ సాదించి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కావటానికి అన్ని అర్హతలు ఉన్న కళ్యాణ్ కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు స్వార్ధ పోలీస్ ఆఫీసర్స్ మూలంగా, కళ్యాణ్ ఐ.ఎ. ఎస్ ఆఫీసర్ కాలేక పోయి ఒక టీవి చానెల్ లో న్యూస్ రిపోర్టర్ గా కొత్త జీవితం ఎందుకు గడపాల్చి వస్తుంది .
ఇరవై నాలుగు గంటలలో ఇంజనీర్ గా జాయిన్ అవాల్చిన రామ కృష్ణ జీవిత ఖైదిగా ఎందుకు మారవలసి వచ్చింది.
నేరస్తులు జైలు లో ట్రస్ట్ స్తాపించి బయట ప్రపంచం లో జీవిస్తున్న నిరుపేద విద్యార్ది సరస్వతి పుత్రికకు డాక్టర్ కావటానికి సాయం చేసే ఖైది లను మనం ఎప్పుడైనా చూచామా వీటి గురించి తెలుసు కోవాలి అంటే పవన్ కళ్యాణ్ [ఐ.ఎ.ఎస్ ] బ్లాగ్ ను చదివి తీరాలి .